శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే
ఈనాటి పోటి ప్రపంచంలో ప్రశాంతంగా ఆ భగవంతున్ని స్మరించడం కోసం వివిధ శ్లోకాలు, స్తొత్రాలు ఇక్కడ పొందు పరుద్దామనే నా ఈ చిన్ని ప్రయత్నం. సలహాలు, సూచనలు తెలుపగలరు.
No comments:
Post a Comment