ఓం సరస్వతీ మీమాం దృష్ట్వా వీణా పుస్తక ధారిణీ
హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామ ద్వితీయంచ సరస్వతీ
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహినీ
పంచమం జగతిఖ్యాత షష్ఠం వాణీశ్వరీ తథా
కౌమరీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయిని
ఏకాదశం క్షుద్రఘంఠా ద్వాదశం భువనేశ్వరి
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరి
సామేవ సతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ
Wednesday, April 27, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment